Sammakka Sarakka
-
#Speed News
Medaram: మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు, అలాంటివాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు
Medaram: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఉదయం నుండి పోటెత్తిన భక్తులు శ్రీ సారలమ్మ దేవత గద్దెకు వచ్చిన సందర్భంగా అమ్మ వారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు యంత్రాంగం, దేవదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసి గద్దెల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి హెడ్ హెల్మెట్లు సమకూర్చారు. గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారాన్ని వెంట వెంటనే తరలిస్తూ అమ్మవారి గద్దెలను శానీటేషన్ సిబ్బందిచే శుభ్రపరుస్తూన్నారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో గద్దెల […]
Date : 23-02-2024 - 7:47 IST -
#Speed News
Medaram: మేడారం జాతరకు అంకురార్పణ, గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం
Medaram: మేడారం మహాజాతరకు బుధవారం అంకురార్పణ జరిగింది. గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం మొదలవుతుంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగే తంతు నిర్వహిస్తారు. పూజారుల కుటుంబాల ఇండ్ల శుద్ది కార్యక్రమం జరిగింది. తరువాత మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలోని సారలమ్మ , కొండాయిలోని గోవిందరాజు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం పూజారులు శుద్ది చేసారు. సమ్మక్క గద్దెను ఎర్రమట్టితో అలుకు చల్లి రంగుల ముగ్గులతో అలంకరణ చేసారు. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన […]
Date : 07-02-2024 - 11:52 IST -
#Speed News
Central Tribal University: సమ్మక్క-సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి లోక్‌సభ ఆమోదం
తెలంగాణలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ యూనివర్సిటీ ములుగు జిల్లాలో ఏర్పాటు కానుంది
Date : 07-12-2023 - 8:44 IST -
#Telangana
Chinna Jeeyar Swamy : వివాదాస్పద వీడియో పై.. చినజీయర్ కీలక వ్యాఖ్యలు..!
వన దేవతలు సమ్మక్క-సారలమ్మలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో తాజాగా షోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో తెలంగాణలో పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమ్మక్క-సారలమ్మలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు చినజీయర్ స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో చినజీయర్ స్వామి దిష్టి బొమ్మలు తగలబెడుతూ, ఆయన […]
Date : 18-03-2022 - 6:48 IST