Samantha Hyderabad Air Port
-
#Cinema
Nani – Sam : ఎయిర్ పోర్ట్ లో సామ్ ను చూసి నాని షాక్
న్యాచురల్ స్టార్ నాని (Nani) వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సరిపోదా శనివారం ( Saripoda Shanivaram ). ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి అంటే సుందరానికీ సినిమా చేశారు. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు కానీ కొంతమంది ఆడియన్స్ కు బాగా నచ్చింది. అందుకే నాని మరోసారి ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తూ సినిమా చేసాడు. ఈ మూవీని RRR ఫేమ్ దానయ్య నిర్మించారు. డైరెక్టర్ ఎస్‌జే సూర్య […]
Published Date - 08:53 PM, Fri - 23 August 24