Sama Ranga Reddy
-
#Telangana
Telangana: టికెట్ దక్కకపోవడంతో శ్రీవాణి తీవ్ర అసంతృప్తి
బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈరోజు బీజేపీ తమ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. సనత్‌నగర్‌కు చెందిన బిజెపి కార్పొరేటర్ మరియు బిసి నాయకురాలు ఆకుల శ్రీవాణికి బీజేపీ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తి
Date : 02-11-2023 - 6:29 IST