#salaarreview
-
#Cinema
Salaar : హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఫై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ (Salaar) మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ ను ప్రభాస్ కొట్టలేకపోయాడు. ఈ క్రమంలో అందరి దృష్టి సలార్ పైనే ఉంది. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం..ట్రైలర్ సైతం ఆకట్టుకోవడం తో సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇదే క్రమంలో చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale […]
Published Date - 03:02 PM, Tue - 19 December 23