#Salaarrecords
-
#Cinema
Salaar : ప్రభాస్ అభిమానులకు తీపి కబురు తెలిపిన తెలంగాణ సర్కార్..
తెలంగాణ సర్కార్ (Telangana Govt) చిత్రసీమ (Tollywood) విషయంలో ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వమే కాకుండా ఇప్పుడు కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) సర్కార్ సైతం చిత్రసీమకు వెన్నుగా నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్రసీమ నుండి వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ సలార్ (Salaar). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ నెల 22 న […]
Date : 19-12-2023 - 7:15 IST