HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Salaar Benefit Show Theatres Ticket Details

Salaar : ప్రభాస్ అభిమానులకు తీపి కబురు తెలిపిన తెలంగాణ సర్కార్..

  • By Sudheer Published Date - 07:15 PM, Tue - 19 December 23
  • daily-hunt
Salaar Tickets
Salaar Tickets

తెలంగాణ సర్కార్ (Telangana Govt) చిత్రసీమ (Tollywood) విషయంలో ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వమే కాకుండా ఇప్పుడు కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) సర్కార్ సైతం చిత్రసీమకు వెన్నుగా నిలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్రసీమ నుండి వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ సలార్ (Salaar). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ నెల 22 న భారీ ఎత్తున అనేక భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇక హైదరాబాద్ లో 21 అర్ధరాత్రి నుండే సలార్ సందడి మొదలుకాబోతుంది. అర్ధరాత్రి ఫ్యాన్ షో నుండి బెనిఫిట్ షో వరకు అన్ని కొనసాగనున్నాయి..దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతే కాదు వారం రోజుల పాటు టికెట్స్ రేటు పెంచుకునే వెసులుబాటు కూడా కల్పించింది. అలాగే ఏపీలోనూ 10 రోజులపాటు 40 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి లభించింది.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ లో సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.250, 175, 100 రేట్లు, మల్టీఫెక్స్ ల్లో రూ. 370, రూ.470 ధరతో టికెట్ రేట్లు ఉండేలా కనిపిస్తోంది. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటు రూ.65 పెంచుకునేందుకు, మల్టీఫెక్స్ ల్లో రూ.100 తొలి వారం రోజులు పెంచుకునేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. అలాగే తెలంగాణలో కొన్ని స్క్రీన్లలో స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చారు.

ఆ థియేటర్లు ఏంటి అనేవి చూస్తే..

1) Brahmaramba Theatre, Kukatpally
2) Mallikarjuna Theatre, Kukatpally
3) Arjun Theatre, Kukatpally
4) Viswanath Theatre, కూకట్పల్లి
5) Nexus Mall, Kukatpally
6) AMB cinemas, Gachibowli
7) Sandhya 70MM, RTC X Roads
8) Sandhya Theatre 35MM, RTC X Roads
9) Rajadhani Deluxe, Dilsukhnagar
10) Sriramulu Theatre, Moosapet
11) Gokul Theatre, Erragadda
12) Sri Sai Ram Theatre, మల్కాజ్గిరి
13) SVC Vijaya theatre, Nizamabad
14) Venakteswara Theatre, Mahaboobnagar
15) Srinivasa Theatre, Mahaboobnagar
16) Rahdika Theatre, Warangal.
17) SVC Tirumala Theatre, Khammam
18) Vinoda Theatre, Khammam
19) Venkateswara Theatre, Karimnagar
20) Nataraj Theatre, Nalgonda

Read Also : Prajavani : ప్రజావాణి విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • #Salaarcollections
  • #Salaarmovie
  • #Salaarrecords
  • #Salaartalk
  • prabhas
  • salaar
  • salaar benefit show Theatre s
  • salaar benefit show ticket Price
  • salaar benefit shows
  • Salaar Tickets

Related News

Kannappa

Kannappa : ఓటీటీలోకి వచ్చిన మంచు విష్ణు ‘కన్నప్ప’..

Kannappa : నటుడు మంచు విష్ణు చాలా కాలంగా తన హృదయానికి దగ్గరైన ఒక కలల ప్రాజెక్ట్‌పై పనిచేశారు. అదే ‘కన్నప్ప’. భక్తిరసంతో కూడిన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి, భారీ తారాగణంతో పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేశారు.

    Latest News

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd