Salaar1stday
-
#Cinema
Salaar First Day Collection : సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్..
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులే కాదు యావత్ సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ థియేటర్లలో ‘సలార్’ (Salaar) మూవీ ఘనంగా విడుదలైంది. ఎక్కడ చూసినా థియేటర్లు కిక్కిరిసి పోతున్నాయి. టికెట్స్ దొరకానివారు బ్లాక్ లో వెయ్యి రూపాయిలు పెట్టైనా తీసుకోనునేందుకు చూస్తున్నారు. ఇక థియేటర్స్ మొత్తం భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, అభిమానుల సందడితో సందడిగా మారాయి. బాహుబలి (Baahubali) తర్వాత ప్రభాస్ నుండి అభిమానులు ఎదురుచూస్తున్న అసలు సిసలైన […]
Date : 22-12-2023 - 11:59 IST