Salaar Censor
-
#Cinema
Salaar Censor Talk : సలార్ సెన్సార్ టాక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ (Salaar). శృతిహాసన్ హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితర నటులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి2 తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సలార్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. We’re now on WhatsApp. […]
Published Date - 03:03 PM, Mon - 11 December 23