Saindhav Talk
-
#Cinema
Saindhav Talk : సైంధవ్ మూవీ టాక్..ఓకే ‘మామ’
ఫ్యామిలీ హీరో వెంకటేష్ (Venkatesh) నుండి ఇటీవల కాలంలో గొప్ప చిత్రాలేవీ పడలేదు..ఈ క్రమంలో ఆయన అభిమానులంతా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ పడితే బాగుండు అని అనుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో తన 75 వ చిత్రాన్ని ప్రకటించి అభిమానుల్లో అంచనాలు పెంచారు.శైలేష్ కొలను డైరెక్షన్లో వెంకటేష్, శ్రద్దా శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్దిఖీ ఇలా భారీ తారాగణంతో సైంధవ్ (Saindhav ) మూవీ ని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ […]
Published Date - 11:32 AM, Sat - 13 January 24