Saidabad Incident
-
#Telangana
ఎన్ కౌంటరా? ఆత్మహత్యా? రంగంలోకి సివిల్, రైల్వే పోలీస్
ప్రజా, మహిళా సంఘాల ఒత్తిడి, రాజకీయ డ్రామాల నడుమ సైదాబాద్ ఘోరానికి తెలంగాణ పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు. నిందితుడు రాజు మృతదేహాన్ని ఘన్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో స్థానికులు గుర్తించారు. చేతికి ఉన్న టాటూను గుర్తించిన పోలీసులు రాజుగా నిర్థారించారు. దీంతో తెలంగాణ పోలీసులకు సవాల్ గా నిలిచిన రాజు పరారీ వ్యవహారం రైలు పట్టాల మీద ముగిసింది. ఇంతకూ రాజు ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా చంపేసి అక్కడ పడేశారా? ట్వీట్ తొలగించడం అనుమానాలు ఊపందుకున్నాయి. […]
Date : 16-09-2021 - 5:11 IST