Sai Ram Shankar
-
#Movie Reviews
Oka Pathakam Prakaram : ఒక పథకం ప్రకారం మూవీ రివ్యూ..
Oka Pathakam Prakaram : పూరి జగన్నాధ్ తమ్ముడు సాయి రామ్ శంకర్(Sai Ram Shankar) లాంగ్ గ్యాప్ తర్వాత ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గార్లపాటి రమేష్, వినోద్ కుమార్ విజయన్ నిర్మాతలుగా మలయాళం డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఒక పథకం ప్రకారం సినిమా నేడు ఫిబ్రవరి 7న రిలీజ్ అయింది. […]
Published Date - 09:04 PM, Fri - 7 February 25