Sai Madhav
-
#Cinema
Game Changer: గేమ్ ఛేంజర్ లో చెర్రీ నుంచి ఆర్ఆర్ఆర్‌కి మించి వేరియేషన్స్ చూస్తారు: సాయి మాధవ్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. చివరగా ఆర్ఆర్ఆర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించడంతోపాటు పాన్ క్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రామచరణ్. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీబిజీగా నడుపుతున్నారు. అయితే గత మూడేళ్ళుగా చిత్రీకరణ జారుకుంటూనే ఉన్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతుంది. దిల్ […]
Published Date - 10:00 AM, Sun - 25 February 24