Saharanpur Delhi Train
-
#Trending
Video: రైలును వెనక్కి నెట్టిన ప్రయాణికులు.. సోషల్ మీడియాలో వైరల్..!
ఉత్తరప్రదేశ్‌లో ప్రయాణికులు చేసిన సాహసం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. యూపీలోని మీరట్ జిల్లాలో ఉన్న దౌరాలా రైల్యే స్టేషన్‌లో మార్చి 5 శనివారం ఉదయం షహరాన్‌పూర్-ఢిల్లీ ప్యాసింజర్ రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ రైలు ఇంజిన్‌తో పాటు రెండు ఇంజిన్ తర్వాత ఉన్న రెండు బోగీలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఇక్కడ వైరల్ మ్యాటర్ ఏంటంటే.. ఆ మంటలు మిగతా […]
Published Date - 03:18 PM, Sat - 5 March 22