Sahadevi Tree
-
#Devotional
Financial Problems: ఈ చిన్న పరిహారం పాటిస్తే చాలు.. మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం!
సహదేవి చెట్టు గురించి మనందరికీ తెలిసిందే. సిటీలలో ఉండే వారికి ఈ చెట్టు గురించి అంతగా తెలియకపోయినా పల్లెటూర్లలో ఉండేవారు ఈ చెట్టును చూసే ఉంటారు. రోడ్ల పక్కన పొలాల దగ్గర ఈ మొక్కలు ఎక్కువగా మొలుస్తూ ఉంటాయి. కానీ చాలామంది వీటిని పిచ్చి మొక్కలు అని అనుకుంటూ ఉంటా
Published Date - 10:35 AM, Thu - 25 July 24