Saffron Tea
-
#Health
Saffron Tea: కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే?
కుంకుమపువ్వు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది కేవలం ధర విషయంలో మాత్రమే కాకుండా వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయంలో కూడా టాప్ అని చెప్పవచ్చు. దీని ధర కాస్త ఖాస్తు ఎక్కువే అయినప్పటికీ కుంకుమపువ్వు వల్ల కలిగే లాభాలు ఎన్నో. చాలామంది కుంకుమపువ్వుతో టీ కూడా చేసుకుని తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి కుంకుమపువ్వు టీ వల్ల కలిగే ప్రయోజనాల […]
Date : 27-02-2024 - 2:27 IST