Saailu Kampat Gaddar Best Director Award
-
#Cinema
Gaddar Awards : ఫస్ట్ ఫిల్మ్ తోనే ‘గద్దర్’ అవార్డు దక్కించుకున్న డైరెక్టర్
'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రం కేవలం ఉత్తమ దర్శకుడికే పరిమితం కాకుండా, ఏకంగా నాలుగు విభాగాల్లో గద్దర్ అవార్డులను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికవ్వడమే కాకుండా, ఇందులో అద్భుతమైన నటన కనబరిచిన చైతు జొన్నలగడ్డ
Date : 07-03-2026 - 7:29 IST