S Somnath
-
#India
ISRO : ఇస్రో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డా.వి.నారాయణన్
ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ, క్రయోజనిక్ ఇంజినీరింగ్ లో ఎంటెక్ చేసిన నారాయణన్ 1984లో ఇస్రోలో చేరారు. ఈ ఏడాదిలో ఇస్రోలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
Date : 14-01-2025 - 3:27 IST -
#India
ISRO Chief Somanath: ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్.. ఎప్పుడు తెలిసిందంటే..?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO Chief Somanath) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
Date : 04-03-2024 - 5:38 IST -
#India
PM Modi Speak ISRO Chief: దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో ఛీఫ్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్..!
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మిషన్ మూన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా విజయం సాధించింది. ఈ సందర్భంగా జోహన్నెస్‌బర్గ్ నుంచి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ (PM Modi Speak ISRO Chief) చేశారు.
Date : 24-08-2023 - 9:45 IST -
#Andhra Pradesh
ISRO Chairman : ఇస్రో కొత్త చైర్మన్ గా సోమనాథ్..
చంద్రయాన్-2 మిషన్‌లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్ ఇస్రో కొత్త చీఫ్‌గా నియమితులయ్యారు.ఈయన ప్రస్తుతం విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (విఎస్‌ఎస్‌సి) డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 11వ ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Date : 13-01-2022 - 11:34 IST