Rythu Runamafi
-
#India
Farmers Protest : డిసెంబర్ 6న పాదయ్రాత: రైతు సంఘాల ప్రకటన
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తాము ఢిల్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం ఎలాంటి చర్చలు జరపడం లేదని ఆయన మండిపడ్డారు.
Date : 18-11-2024 - 5:58 IST -
#Telangana
KTR : రాష్ట్రంలో రుణమాఫీ..అంతా డొల్లతనమే: కేటీఆర్
KTR : 10 నెలలు దాటినా ఇంకా 20 లక్షల మందికి అందలేదంటే.. అనధికారంగా ఇంకా ఎంతమంది ఉన్నారో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. నిజాలు ఒప్పుకోకుండా అందరికీ 100% రుణమాఫీ జరిగిందని గొప్పలు చెపుకోవడం ఇప్పటికైనా ఆపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Date : 04-10-2024 - 1:03 IST -
#Speed News
KTR Tweet: ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన…?: కేటీఆర్
తాజాగా కోదాడలో ఓ బ్యాంక్ ముందు రైతులు రుణమాఫీ కాలేదంటూ నిరసన చేపట్టారు. బ్యాంక్ ముందు ఉన్న గేటు వద్ద కూర్చొని తమకు రుణమాఫీ కాలేదంటూ నిరసన చేపట్టారు. ఆ రైతులపై బ్యాంక్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 26-09-2024 - 8:45 IST -
#Telangana
Rythu runamafi : రుణమాఫీ చేశాం..హరీశ్ రాజీనామా చేస్తారా? : రేవంత్ రెడ్డి
రైతులకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయగలిగితే రాజీనామా చేస్తానని సవాలు విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్న మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.
Date : 15-08-2024 - 6:11 IST -
#Telangana
Revanth Reddy: హరీష్ రాజీనామాకు సిద్ధమా?
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు గతంలో అన్న మాటలను సీఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్నామని అలాగే నువ్వు అన్నమాట నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి సూచించారు
Date : 17-07-2024 - 10:35 IST