Rythu Bharosa Scheme
-
#Andhra Pradesh
Chandrababu : వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు : సీఎం చంద్రబాబు
పార్టీకి సేవ చేసినవారికి న్యాయం చేయడమే తన ధ్యేయమని పేర్కొన్న చంద్రబాబు పదవులు మేము కేవలం పేరు కోసమే ఇవ్వం. కష్టపడి పనిచేసిన వారే అర్హులు అని అన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగబోతుందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కో-ఆర్డినేటర్లు ప్రజలతో చక్కటి సంబంధం ఉంచుకుంటూ, వారిలో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Published Date - 12:22 PM, Fri - 1 August 25 -
#Telangana
Rythu Bharosa : రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ
Rythu Bharosa Scheme : ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు. సభ్యులుగా కమిటీని ఖరారు చేసింది. ఈ కమిటీ రేపటి నుంచి .. 23వ తేదీ వరకు పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వరుసగా పర్యటించనుంది. ఎన్నికల […]
Published Date - 08:44 PM, Tue - 9 July 24