Russian Missiles
-
#World
Russian Missiles: ఉక్రెయిన్ పై రష్యా మిసైళ్ల వర్షం.. 11 మంది మృతి
ఉక్రెయిన్ దేశానికి అత్యాధునిక యుద్ధ ట్యాంకులను అందజేయాలని అమెరికా, జర్మనీ నిర్ణయం తీసుకున్న కొద్ది సేపటికే రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. రాజధాని కీవ్‌తో పాటుగా ఒడెస్సా తదితర ప్రాంతాలపై పదులకొద్దీ క్షిపణులు, డ్రోన్లను (Russian Missiles) ప్రయోగించింది.
Date : 27-01-2023 - 7:56 IST