Russia Ukraine Urisis
-
#India
Sonia Gandhi On Modi : మోడీ విదేశాంగ విధానంపై సోనియా ఫైర్
రష్యా , ఉక్రెయిన్ యుద్ధంపై తటస్థ వైఖరిని పరోక్షంగా సోనియాగాంధీ తప్పుబట్టారు. దేశ విదేశాంగ విధానానికి అనైక్యత పునాదులను మోడీ సర్కార్ వేస్తోందని ఆరోపించారు. చరిత్రను దర్మార్గంగా వక్రీకరించే దిశగా బీజేపీ వెళుతోందని ఆందోళన చెందారు.
Published Date - 03:05 PM, Tue - 5 April 22 -
#India
Russia Ukraine War : యుద్ధానికి చైనా సహకారం కోరిన రష్యా
ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగించడానికి చైనా సహాయాన్ని రష్యా కోరింది. రాజధాని కీవ్ మీద ఆధిపత్యం కోసం రష్యా సైనం చేస్తోన్న ప్రయత్నం మూడు వారాలుగా ఫలించలేదు.
Published Date - 04:40 PM, Mon - 14 March 22 -
#Trending
Baba Vanga’s predictions : ‘వార్’ వన్ సైడ్ చేసిన ‘బాబా వాంగ’
ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై కాలజ్ఞానిగా పేరుగాంచిన బాబా వాంగ కొన్ని వందల ఏళ్ల క్రితమే చెప్పిందట..
Published Date - 04:15 PM, Wed - 2 March 22 -
#Trending
Ukraine Atomic Fear : ఉక్రెయిన్ పై అణుబాంబ్ పేలనుందా?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అణ్వాయుధాల ప్రయోగం దిశగా వెళుతోంది. అణుబాంబ్ ను వేయడానికి అణుదళాన్ని రష్యా సిద్ధం చేసింది.
Published Date - 04:03 PM, Mon - 28 February 22 -
#India
BitCoin Crash : బిట్ కాయిన్ ఢమాల్
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో బిట్ కాయిన్ క్షణక్షణం దిగజారిపోతోంది.
Published Date - 01:04 PM, Thu - 24 February 22