Russia Moon Mission
-
#Speed News
Russia Moon Mission : చంద్రయాన్-3కి పోటీగా రష్యా “లునా – 25”.. చంద్రయాన్-3 కంటే ముందే చంద్రుడిపైకి చేరేలా ప్లాన్
Russia Moon Mission : అగ్ర రాజ్యం రష్యా మళ్లీ చంద్రుడిపై ఫోకస్ పెట్టింది.. చివరిసారిగా 1976లో చంద్రుడిపైకి లూనార్ ల్యాండర్ ను ప్రయోగించిన రష్యా ఇప్పుడు మరోసారి ఆ దిశగా అడుగులు వేసింది.
Date : 11-08-2023 - 9:47 IST