Russia Concert Hall Attack
-
#Speed News
150 Killed : మాస్కోలో ఉగ్రదాడి.. 150కి చేరిన మృతులు.. 11 మంది అరెస్ట్
150 Killed : రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ హాలులో నలుగురు ఉగ్రమూకల రక్తక్రీడకు 150 మంది బలయ్యారు.
Date : 24-03-2024 - 7:39 IST