Russai
-
#India
Ukraine Russia War: రష్యాతో యుద్ధానికి ఉక్రెయిన్ ఆర్మీ లైన్‌లో నిల్చున్న వృద్ధుడు..!
ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలెట్టిన రష్యా రోజురోజుకూ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. రష్యా దాడుల కారణంగా ఇప్పటికే వందలమంది ఉక్రెయిన్ సైనికులతో పాటు, అమాయక పౌరులు కూడా మరణించారు. వేలమంది గాయపడ్డారు. ఎంతో మంది ఉక్రెయిన్ ప్రజలు భయంతో రోడ్ల మీదకు వచ్చి, బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. తమ వారికి అండగా నిలవాలనే తలంపుతో ఉపాధి కోసం సైన్యంలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు […]
Date : 26-02-2022 - 4:28 IST -
#Speed News
Ukraine Russia War: రష్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు..!
ఉక్రెయిన్‌లో రక్తపాతం సృష్టించిన రష్యా, ఆ దేశం పై రెండో రోజు కూడా బాంబలు వర్షం కురిపిస్తుంది.
Date : 25-02-2022 - 10:41 IST -
#India
Russia Ukraine War: పుతిన్ దండయాత్ర.. ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి
అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలను లెక్కచేయలేదు, నాటో దేశాల అభ్యంతరాలను పట్టించుకోలేదు. దేనికైనా సిద్ధమంటూ తెగించి మరీ రష్యా అధ్యక్షుడు పుతిన్ దండయాత్ర ప్రారంభించడంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్‌లో సైనిక స్థావరాలు లక్ష్యంగా రష్యా మిస్సైల్స్ దూసుకెళ్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా సైబర్ వార్‌ను కూడా స్టార్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై సైబర్ యుద్ధం చేసేందుకు రష్యా రెండు నెలల క్రితమే వైపర్ మాల్‌వేర్ అనే […]
Date : 24-02-2022 - 4:21 IST