Rural Healthcare
-
#Andhra Pradesh
AP : గ్రామీణ వైద్య సేవల బలోపేతానికి నూతన దిశ..2309 హెల్త్ క్లినిక్‌లకు ప్రభుత్వం ఆమోదం
ఈ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం కోసం రూ.217.10 కోట్ల నిధులను జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద విడుదల చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తీసుకువచ్చిన ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు చేరువవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published Date - 02:55 PM, Fri - 5 September 25 -
#Telangana
Dr. Nageshwar Reddy : మూడు పద్మ అవార్డులు పొందిన తొలి భారతీయ వైద్యుడు నాగేశ్వర్ రెడ్డి
Dr Nageshwar Reddy : కేంద్ర ప్రభుత్వం నిన్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. అతను ఇంతకుముందు పద్మశ్రీ , పద్మభూషణ్ అవార్డులను అందుకున్నాడు, మూడు ప్రతిష్టాత్మక పద్మ గౌరవాలను అందుకున్న భారతదేశంలోని ఏకైక వైద్యుడుగా నిలిచారు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి.
Published Date - 09:50 AM, Sun - 26 January 25