RuPayCreditCard
-
#Business
SBI Credit Cards : దేశంలో 11.8 కోట్ల మైలురాయి దాటిన క్రెడిట్ కార్డులు
నిత్యం జరిపే చిన్న చిన్న రోజువారీ లావాదేవీలకు సైతం క్రెడిట్ కార్డులను వాడటం పెరిగింది. డిపార్ట్‌మెంటల్ స్టోర్లు, గ్రోసరీలు, ఇంధనం మరియు రెస్టారెంట్ల బిల్లుల చెల్లింపుల వల్ల యూపీఐ-క్రెడిట్ కార్డ్ ఖర్చులు త్రైమాసిక ప్రాతిపదికన (QoQ) 10% పైగా వృద్ధి చెందాయి.
Date : 21-05-2026 - 5:30 IST