Rudraprayag
-
#India
Uttarakhand : అలకనంద నదిలో పడిన బస్సు.. 10 మంది గల్లంతు
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. మరో 10 మంది ప్రయాణికులు గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఘోల్‍తీర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇది రుద్రప్రయాగ్ జిల్లాలో పర్వతాల మధ్య నదీ పరివాహక ప్రాంతంగా ఉంటుంది.
Date : 26-06-2025 - 10:30 IST -
#India
Kedarnath : కేదార్‌నాథ్‌లో హైవేపై విరిగిపడ్డ కొండచరియలు
Kedarnath : ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌కు వెళ్ళే రుద్రప్రయాగ్ రూట్‌లో బుధవారం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి, దీంతో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
Date : 18-06-2025 - 1:56 IST -
#Speed News
Kedarnath Accident: కేదార్‌నాథ్ ధామ్‌లో ఘోర ప్రమాదం, శిథిలాల కింద యాత్రికులు
కేదార్‌నాథ్ ధామ్‌లో మరోసారి ఘోర ప్రమాదం జరిగింది. కేదార్‌నాథ్ నడక మార్గంలో ఉన్న కచ్చా దుకాణం అకస్మాత్తుగా కూలిపోవడంతో చాలా మంది యాత్రికులు శిథిలాల కింద ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
Date : 18-06-2024 - 4:03 IST