RT4GM
-
#Cinema
RT4GM : రవితేజ గోపీచంద్ సినిమా పూజా కార్యక్రమాలతో షురూ.. నాలుగో సారి హిట్ రెడీ..
త్వరలో సంక్రాంతికి ఈగల్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్నాడు రవితేజ.
Published Date - 02:14 PM, Thu - 26 October 23