Rs 80 Crore
-
#Speed News
Rs 80 Cr Cocaine: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడింది. ఇద్దరు విదేశీయుల నుంచి దాదాపు రూ. 80కోట్ల విలువైన కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు.
Date : 02-05-2022 - 11:41 IST