Rs 1 Crore Compensation To Pramod's Family
-
#Telangana
Constable Pramod : ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం – డీజీపీ
Constable Pramod : రేపు జరిగే అమరవీరుల సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పరిహార ప్యాకేజీని అధికారికంగా ప్రకటించనున్నారు. అదనంగా పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుండి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుండి రూ.8 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు
Published Date - 05:00 PM, Mon - 20 October 25