Rrr Moive
-
#Cinema
Tollywood: గెస్ట్ రోల్ కోసం భారీగా పారితోషికం డిమాండ్ చేసిన బాలీవుడ్ హీరో.. 8 నిమిషాల సీన్ కు ఏకంగా అన్ని కోట్లా?
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి మరింత పెరిగింది. తెలుగు సినిమా స్థాయి జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. దీంతో అన్ని ఇండస్ట్రీల చూపు టాలీవుడ్ పైనే పడింది. దాంతో ఇతర భాషల సంగతి పక్కన పెడితే టాలీవుడ్ లో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలే రూపొందుతున్నాయి. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియాలో సినిమాల వైపే ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో సౌత్ […]
Date : 24-02-2024 - 10:00 IST