RR Manager Romi Bhinder Phone Case
-
#Sports
Rajasthan Royals: డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ రాయల్స్ మేనేజర్.. ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు బీసీసీఐ నోటీసులు.
నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్ సమయంలో డగౌట్‌లో ఫోన్ వాడిన ఘటనలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌పై బీసీసీఐ విచారణ ప్రారంభించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీఎస్‌యూ) ఆయనకు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డగౌట్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పక్కన కూర్చున్న భిందర్, తన ఫోన్‌ను ఉపయోగిస్తున్న దృశ్యాలు […]
Date : 13-04-2026 - 12:15 IST -
#Sports
IPL రూల్ బ్రేక్ చేసి చిక్కుల్లో పడ్డ RR మేనేజర్
ఐపీఎల్ వంటి భారీ టోర్నమెంట్లలో 'ఫిక్సింగ్' లేదా 'ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్' బయటకు వెళ్లకుండా ఉండటానికే కఠినమైన ప్రోటోకాల్స్ అమలులో ఉంటాయి. డగౌట్‌లో ఫోన్ వాడకాన్ని నిషేధించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఇదే. రాజస్థాన్ రాయల్స్ వంటి క్రమశిక్షణ గల జట్టు
Date : 12-04-2026 - 11:01 IST