Royal Victory For Rajasthan
-
#Sports
IPL 2023 : రాయల్‌గా రాజస్థాన్ విక్టరీ.. సొంతగడ్డపై సన్ రైజర్స్ ఫ్లాఫ్ షో..!!
గత ఏడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 16వ (IPL 2023) సీజన్ ను గ్రాండ్ విక్టరీతో మొదలుపెట్టింది. ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ను 72 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టర్ ఫ్లాపైంది. అటు బౌలింగ్..ఇటు బ్యాటింగ్ ఎందులోనూ స్థాయికి తగిన ఆటతీరు కనబరచలేకపోయింది. మొదట బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ భారీస్కోర్ సాధించింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ , జాస్ బట్లర్ […]
Published Date - 07:29 PM, Sun - 2 April 23