Royal Enfield
-
#automobile
Royal Enfield Bullet 650: బుల్లెట్ బైక్ కొనాలనుకునేవారికి అదిరిపోయే శుభవార్త!
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 అనేది కేవలం అప్‌గ్రేడ్ మాత్రమే కాదు.. ఇది బుల్లెట్ కథలో తదుపరి గౌరవప్రదమైన అధ్యాయం. పాత తరం ఆత్మను, ఆధునిక సాంకేతికతను ఒకేసారి అనుభూతి చెందాలనుకునే రైడర్‌ల కోసం ఈ బైక్ తయారు చేయబడింది.
Published Date - 05:20 PM, Thu - 6 November 25 -
#automobile
Royal Enfield Classic 350: జీఎస్టీ తగ్గింపుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర తగ్గింపు.. ఎంత చౌకగా మారిందంటే?
హాల్సియోన్ బ్లాక్ పాత ధర రూ. 2,00,157. రూ. 16,373 తగ్గడంతో, ఇప్పుడు ఈ వేరియంట్ రూ. 1,83,784కు అందుబాటులో ఉంది.
Published Date - 05:58 PM, Tue - 21 October 25 -
#automobile
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. త్వరలో మార్కెట్‌లోకి FF C6!
కంపెనీ ఇంకా అధికారిక స్పెసిఫికేషన్లను ప్రకటించలేదు. కానీ నివేదికల ప్రకారం ఈ బైక్ సుమారు 250cc నుంచి 350cc పెట్రోల్ బైక్‌ల మాదిరిగా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
Published Date - 04:58 PM, Mon - 1 September 25 -
#automobile
Royal Enfield Bikes : మైలేజ్‌పై అపోహలకు ‘గుడ్‌బై’..రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మోడల్స్..ధరలు, వాటి వివరాలు..!
ముఖ్యంగా లాంగ్ రైడింగ్ ప్రేమికులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కలల బైక్‌లాంటిది. అయితే, ఇప్పటివరకు చాలామందిలో ఉన్న ఓ నమ్మకం – “రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు మైలేజ్ తక్కువగా వస్తుంది” అన్నది. కానీ, ఇప్పుడు ఆ అభిప్రాయం మారుతోంది. కొత్తగా విడుదలైన మోడల్స్ మెరుగైన మైలేజ్, ఆకర్షణీయమైన డిజైన్, స్టైలిష్ లుక్‌తో మార్కెట్‌లో మంచి పట్టు సాధిస్తున్నాయి.
Published Date - 07:48 PM, Sat - 19 July 25 -
#automobile
Royal Enfield Bullet 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బులెట్ 350.. ఇకపై రూ. 3వేలు పెంపు!
ధరల పెంపునకు కంపెనీ శాస్త్రీయ కారణం చెప్పలేదు. కానీ ఆటో పరిశ్రమలో సాధారణంగా ఇన్‌పుట్ కాస్ట్ (స్టీల్, లేబర్, సప్లై చైన్) పెరగడం, కొత్త కలర్స్ లేదా గ్రాఫిక్స్‌ల మార్కెట్ పొజిషనింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి మార్పులు చేస్తారు.
Published Date - 11:34 AM, Tue - 17 June 25 -
#automobile
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ మోడల్ బైక్‌లు బంద్!
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 ఒక రిఫైన్డ్ 440cc LS ఇంజన్‌తో వస్తుంది. ఇది శక్తివంతమైన లో-ఎండ్ టార్క్‌ను అందించగలదు. స్క్రామ్ 411తో పోలిస్తే, ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
Published Date - 02:54 PM, Tue - 6 May 25 -
#automobile
New TVS Ronin: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా టీవీఎస్ బైక్?
కొత్త TVS రోనిన్‌లో కేవలం 225cc ఎయిర్, ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఇంజన్ OBD2 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
Published Date - 08:32 AM, Wed - 5 February 25 -
#automobile
Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు భారీ డిమాండ్.. జనవరిలో ఎన్ని అమ్ముడయ్యాయో తెలుసా..?
Royal Enfield : జనవరి 2025కి సంబంధించి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల విక్రయ గణాంకాలను వివరిస్తే, కంపెనీ దేశీయ విపణిలో 81,052 మోటార్‌సైకిళ్లను విక్రయించింది, ఇది గత ఏడాది జనవరిలో 70,556 యూనిట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. అదే సమయంలో ఎగుమతుల్లో భారీ పెరుగుదల కనిపించింది.
Published Date - 06:41 PM, Mon - 3 February 25 -
#automobile
Royal Enfield Scram 440: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్.. ధర ఎంతంటే?
ఇందులో డ్యూయల్-ఛానల్ ABS కూడా అందుబాటులో ఉంది. బైక్‌లో 19-అంగుళాల ఫ్రంట్ టైర్, 17-అంగుళాల వెనుక టైర్ ఉన్నాయి.
Published Date - 05:07 PM, Thu - 23 January 25 -
#automobile
Royal Enfield REOWN: సగం ధరకే రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు! కొత్త ప్లాన్ ప్రారంభించిన కంపెనీ
రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త ప్రీ-ఓన్డ్ ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేసింది, ఇక్కడ మీరు తక్కువ ధరలకు బైక్‌లను కొనుగోలు చేయవచ్చు. మరియు దీని కోసం అధికారిక వెబ్‌సైట్ కూడా ప్రారంభించబడింది.
Published Date - 11:14 AM, Tue - 24 December 24 -
#automobile
Tax Free Bike: పన్ను రహిత బైక్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ నయా బైక్.. కేవలం వారికి మాత్రమే!
రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఆఫర్లలో వెనక్కి తగ్గడం లేదు. హంటర్ 350 పండుగ సీజన్‌లో పన్ను రహితంగా (Tax Free Bike) చేయబడింది. ఈ ఆఫర్ ఈ నెలలో కొనసాగుతుంది.
Published Date - 05:09 PM, Fri - 15 November 24 -
#automobile
Royal Enfield Flying Flea C6: ఈవీ రంగంలోకి అడుగుపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్
రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) విద్యుత్ బైక్‌ల విభాగంలోకి ప్రవేశించింది. తాజాగా ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) పేరిట తన తొలి విద్యుత్ బైక్‌ను లాంచ్ చేసింది.
Published Date - 01:11 PM, Tue - 5 November 24 -
#automobile
Royal Enfield: మార్కెట్ లోకి రాయల్ ఎన్ఫీల్డ్ 650.. లాంచ్ అయ్యేది అప్పుడే!
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ మార్కెట్లోకి త్వరలోనే ఎన్ ఫీల్డ్ 650 బైక్ ని విడుదల చేయబోతుందట.
Published Date - 12:00 PM, Sat - 2 November 24 -
#automobile
Royal Enfield : అదరగొట్టే డిజైన్, ఫీచర్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్
ఈ బైక్‌లో(Royal Enfield) స్పోక్ వీల్స్, ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన ‘నైలోరెక్స్’ ఆఫ్ రోడ్ టైర్లు ఉంటాయి.
Published Date - 05:05 PM, Tue - 29 October 24 -
#automobile
Royal Enfield Electric Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్.. ధర ఎంతంటే..?
లాంచ్‌కు ముందు కంపెనీ తన మొదటి టీజర్‌ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది. అది వచ్చిన వెంటనే వైరల్‌గా మారింది. టీజర్‌లో అందించిన సమాచారం ప్రకారం.. బైక్ నవంబర్ 4, 2024న విడుదల కానుంది.
Published Date - 09:29 AM, Thu - 17 October 24