Roundest Egg Price
-
#World
Roundest Egg: మీరు గుండ్రని గుడ్డు ఎప్పుడైనా చూశారా.. ధర వింటే షాక్ అవుతారు..!
మీరు ఎప్పుడైనా గుడ్లను జాగ్రత్తగా చూసారా? సాధారణంగా గుడ్డు ఆకారం (Roundest Egg) ఓవల్‌గా ఉంటుంది. ఇది వివరంగా వివరించినట్లయితే గుడ్డు ఒక వైపు పొడవుగా ఉంటుంది.
Published Date - 07:28 AM, Sun - 18 June 23