Round Table
-
#Speed News
Bharat Jagruthi: ముగిసిన భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం, 9 తీర్మానాలకు ఆమోదం
Bharat Jagruthi: వివిధ పార్టీల నేతలతో ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ నిఖార్సయిన ఎర్రజెండా స్పూర్తిని నిరూపించుకుంటూ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన సీపీఐ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా 9 తీర్మానాలు చేశారు. ఆమోదించిన తీర్మానాలు ఏప్రిల్ 11 లోగా ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని డిమాండ్ కర్పూరి ఠాకూర్ కు […]
Date : 26-01-2024 - 8:31 IST -
#Telangana
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ప్రతిష్టించాలన్న డిమాండ్ తో త్వరలో మహాధర్నా చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానికి సంబంధించి కొద్దిరోజుల్లో తేదీలను వెల్లడిస్తామని చెప్పారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం భారత్ జాగృతిలో ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన […]
Date : 26-01-2024 - 8:20 IST