Roshani Begum
-
#South
Roshani Begum: బ్రిటిషర్లను ఎదురించి పోరాడిన టిప్పు సుల్తాన్ ఆస్థాన నర్తకి
1799లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం టిప్పు సుల్తాన్‌ను చంపేసింది. మైసూర్ రాజ్యం నుంచి టిప్పు సుల్తాన్ రాజవంశం మొత్తాన్ని ఖాళీ చేయించి, ఆ రాజ్యంలోని మహిళలందరినీ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న వెల్లూరు కోటకు పంపించేశారు.
Date : 21-11-2021 - 8:28 IST