Rohit Sharma Fitness
-
#Sports
Rohit Sharma : ఫిట్ నెస్ సమస్యలు ఉన్న వ్యక్తికి కెప్టెన్సీనా ?
టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనేది బీసీసీఐ ఇంకా ప్రకటించ లేదు. వన్డే , టీ ట్వంటీ కెప్టెన్ గా ఉన్న రోహిత్ కే టెస్ట్ ఫార్మాట్ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
Published Date - 11:56 AM, Sat - 29 January 22 -
#Sports
Rohit Sharma Fitness : బరువు తగ్గేందుకు శ్రమిస్తున్న హిట్ మ్యాన్
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు. గాయంతో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు దూరమైన రోహిత్ వన్డే సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే సమయానికి కూడా పూర్తి ఫిట్ నెస్ సాధించలేకపోయాడు. దీంతో వన్డే సిరీస్ కు సెలక్టర్లు రోహిత్ ను ఎంపిక చేయలేదు.
Published Date - 03:18 PM, Tue - 4 January 22