Rjd
-
#India
Fish Politics: మోడీ, మమతా బెనర్జీ మధ్య ఫిష్ పాలిటిక్స్
ప్రధాని నరేంద్ర మోదీకి చేపలు వండేందుకు సిద్ధమని చేసిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
Date : 14-05-2024 - 8:45 IST -
#India
RJD Manifesto: బీహార్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా
దేశంలో భారత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే 5 ఏళ్లలో దేశంలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని బీహార్ ప్రతిపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ప్రకటించారు. అలాగే మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తామని ప్రకటించారు.
Date : 13-04-2024 - 12:16 IST -
#India
Bihar : బీహార్‌లో సీట్ల ఒప్పందం.. ఆర్జేడీకు 26, కాంగ్రెస్‌కు 9
INDIA Bloc Seat Sharing Bihar: బిహార్‌లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం కుదిరింది. ఆర్జేడీ(RJD), కాంగ్రెస్(Congress)తోపాటు లెఫ్ట్ పార్టీలు పోటీ చేసే స్థానాల లెక్క తేలింది. రాష్ట్రాల్లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలు(Lok Sabha Seats) ఉండగా, 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 9 చోట్ల, వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు మిగిలిన ఐదు చోట్ల పోటీ చేయనున్నారు. Lok Sabha elections 2024 | Bihar: RJD, […]
Date : 29-03-2024 - 5:07 IST -
#India
Rohini: రాజకీయాల్లోకి మాజీ సీఎం కుమార్తె.. ఎక్కడ నుండి పోటీ అంటే..!
Rohini Acharya: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కుమార్తె రోహిణి ఆచార్య(Rohini Acharya) రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) తరపున ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2009లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేసిన సరన్ ఎంపీ నియోజకవర్గం నుంచి రోహిణి పోటీ చేయబోతున్నారని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. We’re now […]
Date : 18-03-2024 - 1:58 IST -
#India
Sand Mining Case: ఆర్జేడీ చీఫ్ కు ఈడీ షాక్, సన్నితుడు అరెస్ట్
బ్రాడ్‌సన్ కమోడిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుభాష్ యాదవ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిన్న శనివారం సుదీర్ఘంగా విచారించింది. కాగా మరింత సమాచారం రాబట్టేందుకు ఈడీ అతనిని అదుపులోకి తీసుకుంది.
Date : 10-03-2024 - 12:27 IST -
#India
Nirmala Sitharaman: లాలూకి ఇచ్చి పడేసిన మంత్రి నిర్మలా సీతారామన్
ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా నిరాశ కలిగించిందని ఆర్థిక మంత్రి అన్నారు.
Date : 05-03-2024 - 11:11 IST -
#India
Nitish Win : విశ్వాస పరీక్షలో నెగ్గిన నితీశ్.. ఎన్డీఏ బలం 129
Nitish Win : బిహార్ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు నెగ్గింది.
Date : 12-02-2024 - 4:14 IST -
#India
370 Seats – EVM : ప్రధాని మోడీ ‘370’ కామెంట్.. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందేమోనన్న విపక్ష ఎంపీలు
370 Seats - EVM : ‘‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభలో సోమవారం చేసిన వ్యాఖ్యలపై పలువురు విపక్ష ఎంపీలు ఘాటుగా స్పందించారు.
Date : 06-02-2024 - 3:58 IST -
#India
Nitish Kumar Oath Ceremony: 9వ సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
మొత్తానికి బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నిన్న, మొన్నటి వరకు బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఏకం చేసిన నితీష్ కుమార్ ఈ రోజు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు
Date : 28-01-2024 - 5:41 IST -
#India
Bihar Politics: నితీష్ కుమార్ బిహారీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
బీహార్‌లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్‌తో పాటు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేస్తారు.
Date : 28-01-2024 - 3:51 IST -
#India
Bihar Politics: రసవత్తరంగా బీహార్ రాజకీయాలు.. ఆర్జేడీ దారెటు?
రాజకీయాల్లో తిరుగుబాట్లతో పేరొందిన నితీష్ కుమార్ మరోసారి బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. ఈ రోజు జనవరి 28న సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో నితీష్ మహాకూటమి నుంచి బయటకొచ్చారు.
Date : 28-01-2024 - 3:23 IST -
#South
Bihar Politics: బీహార్ రాజకీయ సంక్షోభం: పాట్నాకు నడ్డా
బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్ననితీశ్ కుమార్ తరుచూ రాజకీయ కూటములను మారుస్తూ ఉంటారు. ప్రస్తుతం సుకీర్ణ భాగస్వాములైన అర్జేడీ, కాంగ్రెస్ పార్టీల బాగస్వామ్యంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నితీష్ కమర్
Date : 28-01-2024 - 10:07 IST -
#Speed News
All Party Meet: మణిపూర్ పరిస్థితిపై అఖిలపక్ష సమావేశం.. హాజరైన పార్టీల అభిప్రాయం ఇదే..?
శనివారం (జూన్ 24) కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం (All Party Meet)లో మణిపూర్‌లో పరిస్థితిపై వివరంగా చర్చించారు.
Date : 25-06-2023 - 6:57 IST -
#South
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చిన ఆర్జేడీ
ఆచారాల ప్రకారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవంతో దానిపై రాజకీయం కూడా మొదలైంది
Date : 28-05-2023 - 12:52 IST -
#India
Nitish Kumar : విపక్షాల ఐక్యత కోసం నితీష్,తేజస్వి యాదవ్ ప్రయత్నాలు.. ఢిల్లీ సీఎంతో భేటీ.. వర్కౌట్ అవ్వుద్దా??
తాజాగా నితీష్, తేజస్వి యాదవ్ కలిసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కలిశారు. విపక్షాల ఐక్యత, ఢిల్లీలో పాలన, అధికారులపై కేంద్రం ఆర్డినెన్స్, సుప్రీంకోర్టు తీర్పు పై వీరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.
Date : 21-05-2023 - 8:30 IST