Ritika Hooda
-
#World
Paris Olympics : క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న రితికా హుడా
76 కేజీల కేటగిరీ రెజ్లింగ్‌లో మహిళా రెజ్లర్ రితికా హుడా హంగేరియన్ రెజ్లర్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రితికా 12-2తో హంగేరియన్ రెజ్లర్‌ను ఓడించింది.
Date : 10-08-2024 - 4:16 IST