Richard Mille Rm 003 V2
-
#Business
మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ!
Messi: అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీకి అనంత్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. వంతారా సందర్శన సందర్భంగా మెస్కీని సర్‌ప్రైజ్ చేశారు. 1.2 మిలియన్ డాలర్లు విలువైన వాచ్‌ను కానుకగా ఇచ్చారు. భారత కరెన్సీలో కోట్లలో విలువ ఉంటుంది. అత్యంత అరుదైన రిచర్డ్ మిల్లే టైమ్ పీస్‌ను ధరించి మెస్సీ కనిపించారు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్‌లో పర్యటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ […]
Date : 17-12-2025 - 2:49 IST