Rich Flavoured Recipe
-
#India
Mughlai Aloo Recipe: మధ్యాహ్నం లంచ్‌లోకి ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్నారా? మొఘలాయ్ ఆలూ రెసీపీ ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోవాల్సిందే.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం (Mughlai Aloo Recipe)లంచ్ కు ఏం చేయాలని చాలా మంది మహిళలు ఆలోచిస్తుంటారు. ఇది అందరి ఇళ్లలోనూ సాధారణంగా జరిగేదే. పప్పు, చారు, టమోటా ఇలాంటి కూరలు సాధారణంగా వండుతూనే ఉంటాయి. ఇక వీకెండ్ వచ్చిందంటే నాన్ వెజ్ ఘుమఘుమలాడాల్సిందే. పప్పు, పప్పుచారు, టమోటా ఇలాంటి వంటకాలు తిని బోర్ కొట్టిందా. అయితే ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి మొఘలాయి ఆలూ కర్రీ ట్రై చేసి చూడండి. చేయడానికి కాస్త సమయం […]
Date : 24-04-2023 - 11:48 IST