Revokes
-
#Speed News
Tennis:జకోవిచ్ కు మళ్లీ షాక్…రెండోసారి వీసా రద్దు
వరల్డ్ టెన్నిస్ నెంబర్.1 ప్లేయర్ జకోవిచ్ వీసా కష్టాలు మళ్ళీ మనం మొదటికి వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం జకో వీసాను రెండోసారి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలవాలన్న నోవాక్ ఆశలకు ఆరంభంలోనే బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది.
Date : 15-01-2022 - 3:17 IST