Revenue Recovery Act
-
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. రెవెన్యూ రికవరీ చట్టం..?
తెలంగాణ రాష్ట్రంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలకు గురైన నిధులను రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రవేశపెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేయడం జోక్ కాదు. ఇది అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే చర్యలోకి వస్తుంది. భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం ఒక నేరం అయితే, డ్యామ్‌లు, రిజర్వాయర్లు , బ్యారేజీల నాణ్యతలో రాజీపడడం మరో అంశం, ఇది భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులను […]
Date : 14-02-2024 - 7:44 IST