Revanth Speech
-
#Telangana
CM Revanth : బాబు వద్ద నేర్చుకొని , రాహుల్ వద్ద పని చేస్తున్న – సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
CM Revant : "స్కూల్ మీ వద్ద (బీజేపీ) చదివాను, కాలేజీ చంద్రబాబు వద్ద చదివాను, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నాను" అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.
Published Date - 07:23 PM, Sun - 8 June 25 -
#Telangana
CM Revanth : అధికారులను తొలగిస్తేనే పాలనపై పట్టు ఉన్నట్లా? – సీఎం రేవంత్
CM Revanth : ‘క్యాబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనే పాలనలో పట్టు ఉన్నట్లు కాదు. అన్ని వ్యవస్థలను సమర్థవంతంగా నడిపించడమే ముఖ్యమైనది’
Published Date - 06:57 PM, Mon - 17 March 25 -
#Telangana
Praja Palana sabha : రేవంత్ రెడ్డి నీ పాపం ఏనాటికి పోదు – హరీష్ రావు
Praja Palana sabha : కేసీఆర్.. కేసీఆర్ అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు' అని, పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుంచి బూతులు తప్ప నీతులు రాలేదు.
Published Date - 09:14 PM, Tue - 19 November 24 -
#Telangana
CM Revanth Reddy POWERFULL Speech : ఎవడ్రా విగ్రహం తొలగించేది.. ఒక్కడు రండి..? – సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
CM Revanth Reddy MOST POWERFULL Speech On KCR : రాజీవ్ విగ్రహం పెట్టాల్సింది పోయి కూల్చేస్తామంటారా? ఎవడ్రా తొలగించేది ఒక్కడు రండి? ఎప్పుడు వస్తారో డేట్ చెప్పండి.
Published Date - 07:54 PM, Mon - 16 September 24