Rest
-
#Sports
T20 World Cup: ప్రపంచకప్ గెలిపించే మొనగాడు అతడే
ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచినప్పటికీ ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు. ప్రస్తుతం బుమ్రా పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. కాగా జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బుమ్రానే భారత జట్టులో కీలక ఆటగాడిగా పలువురు అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.
Date : 06-05-2024 - 7:26 IST -
#Sports
Jasprit Bumrah: బుమ్రా రిటైర్మెంట్ తీసుకో: మెక్‌గ్రాత్
టీమిండియాలో పేసర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కుర్రాళ్ళు రాణిస్తున్నప్పటికీ వాళ్లపై నమ్మకం పెట్టుకోవడం సరి కాదు.
Date : 05-08-2023 - 2:20 IST -
#Speed News
WI vs IND 2023: వెస్టిండీస్ పర్యటనలో రోహిత్ కు విశ్రాంతి?
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ లోనూ సత్తా చాటలేకపోయాడు. ఇక తాజాగా రోహిత్ సారధ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో టీమిండియా పరాజయం పాలైంది
Date : 16-06-2023 - 5:36 IST -
#Life Style
Sleep: మీ దిండు కింద వీటిలో ఒకదాన్ని ఉంచండి.. మంచి నిద్రపడుతుంది
రాత్రి నిద్ర రాకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ కొన్ని మార్పుల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
Date : 25-02-2023 - 6:45 IST