Resolve Land Issues
-
#Andhra Pradesh
భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్‌లు తీసుకొచ్చిన ఏపీ సర్కార్
దశాబ్దాలుగా కోర్టుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతుల బాధలను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, క్షేత్రస్థాయిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు
Date : 27-12-2025 - 10:28 IST