Republic Day Sale 2024
-
#Life Style
Flipkart Republic Day Sale 2024: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ డీల్‌లు మరియు తగ్గింపు వివరాలు
ఇ-కామర్స్ దిగ్గజాలలో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ తేదీలను అధికారికంగా ప్రకటించింది. జనవరి 14న ప్రారంభించి జనవరి 19 వరకు ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ అమలు కానుంది.
Date : 10-01-2024 - 6:04 IST