Renu Khatoon
-
#Special
Renu Khatoon: చేతిని నరికేసినా తగ్గేదేలే!
ఆ భర్త అనుమానం పెనుభూతంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో భార్యకు నర్సు ఉద్యోగం రావడంతో అనుమానం మరింత పెరిగింది. మరో వ్యక్తి కి దగ్గరై.. తనను వదిలిపెడుతుందేమోనని లేనిపోని భయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తన ఇద్దరు స్నేహితులతో కలిసి భార్య చేయి నరికాడు. ఆమె చేతులను దిండుతో అదిమి పట్టుకుని.. పదునైన కత్తితో చేయి నరికేశాడు. ఈ అమానుష ఘటన పశ్చిమ బెంగాల్ లో పశ్చిమ బుర్ద్వాన్ పరిధిలో చోటుచేసుకుంది. భర్త షేర్ మహ్మద్, నర్సు […]
Published Date - 03:09 PM, Wed - 8 June 22