Renovation
-
#Telangana
Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు
తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశేఖర భారతీతీర్థ స్వామి అనుమతి, శాస్త్రోక్త సూచనలతో ఈ ఆలయ పునర్నిర్మాణాలకు తుది రూపకల్పన చేశామని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు […]
Date : 17-06-2026 - 11:57 IST -
#India
Darshan Nagar: అయోధ్యలోని దర్శన్ నగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి.. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అయోధ్య పక్కనే ఉన్న దర్శన్ నగర్ (Darshan Nagar) స్టేషన్ కూడా రామమందిరం తరహాలో అభివృద్ధి చేయబడుతోంది. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనికి శంకుస్థాపన చేశారు.
Date : 06-08-2023 - 9:45 IST